ED Raids On Chinese smartphone Company VIVO | వివో మొబైల్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, దాని 23 అనుబంధ కంపెనీలపై జులై 5న దాడులు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక విషయాలను గుర్తించింది. భారత్‌లో పన్ను ఎగవేసేందుకు వివో తమ టర్నోవర్‌లో సుమారు 50శాతం మొత్తాన్ని చైనాకు తరలించినట్లు ఈడీ తెలిపింది. ఈ మొత్తం 62వేల 476కోట్లు అని వెల్లడించింది.

#Vivo
#ED
#China